with love - pravi
Monday, November 19, 2012
రెండక్షరాలతో రెండు హృదయాలు...
రెండు ప్రాణులు...
ఇద్దరు స్త్రీ, పురుషులు
ఒకరినొకరు పొందాక..
...మగ ప్రాణం ప్రశాంత, సమాధి స్థిత నిద్రలోకి జారుకుంటుంది.
సరిగ్గా అప్పుడే ఆడ ప్రాణి ఆత్మలో విరహం మేల్కొంటుంది...
( ప్రేమలో పడిన ప్రతి సందర్భంలో...)
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)