Wednesday, February 16, 2011

నా ఆస్తి... 1000000,00000000k$...!


కోటి కోట్ల ముద్దులు... 
10000000,00000000 ల ముద్దులు....
 ప్రపంచంలోని 6852472823 ల మందికి...
6852472823 కోటి కోట్ల ముద్దులిచ్చి వెళ్లాడు...వాలెంటైన్...
హా...నా కోటి కోట్లు నాకు అందాయి...
మరి, మీ accounts... చెక్ చేసుకోండి.
హృదయాలను తడుముకుంటే తెలుస్తుంది...ఎవరెంత ఆస్తి పరులో?
నా ఆస్తి మాత్రం... 10000000,00000000 ....అక్షరాలా కోటి కోట్లు!
...రూపాయలు, డాలర్లలో కాదు...
...అతి ఖరీదైన మారకం... K$ లో.
ఈ జన్మకు నా ఆస్తి... 10000000,00000000k$...!
అసలుకు వడ్డీ... వడ్డీకి వడ్డీ... వడ్డీకి చక్రవడ్డీ....తింటూ...గడిపేస్తా...ఇక పోయేదాకా!!

No comments:

Post a Comment